May 4, 2026
Explore
విజయ్’ అనే నేను..!

విజయ్’ అనే నేను..!

May 4, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

తమిళనాడు రాజకీయాల్లో ‘ఈల’తో మోత మోగించి.. సంచలనం సృష్టించిన ‘విజయ్’.

1974 జూన్ 22న చెన్నైలో జన్మించిన విజయ్ పూర్తి పేరు ‘జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్’.

విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్.. తల్లి శోభ చంద్రశేఖర్.

సినిమా నుంచి రాజకీయాల వరకూ.. విజయ్ ప్రయాణం ఇప్పుడు కొత్త మలుపు..!

Tags: I, Vijay…!