May 4, 2026
Explore
షుగర్ మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య

షుగర్ మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య

May 4, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

అనారోగ్యం తాళ లేక షుగర్ మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలానికి చెందిన మహిళగా గుర్తించిన పోలీసులు.

Tags: Woman Commits Suicide by Swallowing Only Sugar