తమిళనాడు ముచ్చట్లు:
అధికారం పొందాలంటే ఎవరు ఎన్ని స్థానాలు గెలవాలి
తమిళనాడులో 234 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 118
పుదుచ్చేరిలో 30 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 16
అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 64
బెంగాల్‌లో 294 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 148
కేరళలో 140 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 71
Tags: Counting in 5 states today.