మైలవరం ముచ్చట్లు:
బీటెక్ చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న యువతి
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి
వైయస్సార్ జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాలకు చెందిన చిన్యం లావణ్య (28) ఆత్మహత్య
నిన్న మధ్యాహ్నం రోడ్డు పక్కన పెట్రోలు పోసుకొని ఆత్మహత్య
రైల్వే, ఇతర జాబులకు దరఖాస్తు చేసుకున్నా దక్కని ఫలితం
Tags: Young woman commits suicide after failing to secure a job.