May 3, 2026
Explore
రీల్స్‌ కోసం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. 16 గంటలు అక్కడే చిక్కుకుని..!

రీల్స్‌ కోసం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. 16 గంటలు అక్కడే చిక్కుకుని..!

May 3, 2026 | Andhra Pradesh

ఉత్తర్‌ప్రదేశ్‌ముచ్చట్లు:

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలో ఘటన

రీల్స్‌ చేసేందుకు పాత వాటర్‌ ట్యాంక్‌పైకి ఎక్కిన ఐదుగురు మైనర్‌ బాలురు

ఈ క్రమంలో ట్యాంక్‌ నిచ్చెన విరిగిపోవడంతో కింద పడిపోయిన ముగ్గురు

అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇంకో ఇద్దరు ట్యాంక్‌పైనే చిక్కుకుపోగా.. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ రంగంలోకి దిగి సురక్షితంగా కిందకు దించిన వైనం

Tags: Climbed a Water Tank for Reels… and Got Stuck There for 16 Hours!