ఢిల్లీ ముచ్చట్లు:
…బ్రాండ్ లేని ఏసీ లతో జాగ్రత్త….కాస్త ఉక్క పోత ఉన్నా పర్వాలేదు…ప్రాణాలు దక్కుతాయి…అలా అని బ్రాండ్ లేని ఏసీ లు కొంటే…ప్రాణాలు పోతున్నాయి…ఇంట్లో పేలిన ఏసీ.. 9 మంది మృతి
ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇంట్లో అమర్చిన ఏసీ పేలడంతో మంటలు చెలరేగి రెండో అంతస్తును చుట్టుముట్టాయి.
ఈ దుర్ఘటనలో 9 మంది సజీవదహనమవ్వగా.. పలువురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 15 మందిని కాపాడారు.
గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags;Oh my—summer is here!