May 3, 2026
Explore
పోలీస్ స్టేషన్లపై దంపతుల పంచాయతీ వ్యవహారంపై ఆరోపణలు

పోలీస్ స్టేషన్లపై దంపతుల పంచాయతీ వ్యవహారంపై ఆరోపణలు

May 3, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో భార్యాభర్తల పంచాయతీ వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాహ బంధం నుంచి విడిపోవాలని భావించే దంపతులను కోర్టు ద్వారా పరిష్కారం చూపాల్సిన బదులు, కొందరు పోలీసులు మధ్యవర్తిత్వం చేస్తూ రూ.2 లక్షలు, రూ.4 లక్షలు చెల్లించాలంటూ సూచిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పై స్పష్టత రావాల్సి ఉంది.

Tags; Allegations regarding couples’ domestic disputes at police stations.