May 2, 2026
Explore
పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు

May 2, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

జూబ్లీహిల్స్‌లోని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు.

Tags: Chief Minister Chandrababu visited Pawan Kalyan’s residence.