October 31, 2026
Explore
ఏపీలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

ఏపీలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

October 31, 2026 | Andhra Pradesh

ఓటర్ స్లిప్ అందకపోతే ఇలా చేయండి!

అమరావతిముచ్చట్లు:

నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

📌 ఓటర్ స్లిప్ అందకపోతే ఏం చేయాలి?
🔹 మీ స్వచ్ఛ గ్రామం / స్వచ్ఛ వార్డును సందర్శించండి.
🔹 లేదా సంబంధిత BLO (బూత్ లెవల్ ఆఫీసర్)ను సంప్రదించండి.

📊 ఎన్నికలు జరిగే ప్రాంతాలు:
🏢 13 మున్సిపల్ కార్పొరేషన్లు
🏘️ 87 మున్సిపాలిటీలు

📅 నవంబర్ 1 – పోలింగ్
📅 నవంబర్ 3 – ఓట్ల లెక్కింపు

🗳️ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి.

Tags: Municipal elections polling in AP on Sunday..