పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో జూలై 11న జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. శనివారం ఆమె , న్యాయవాదులు, వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. లోక్‌అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్ నిబంధనల మేరకు పరిష్కారమైయ్యే అన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు కక్షసాధింపు ధోరణిలకు చెక్ పెట్టి , రాజీమార్గంలో జీవించేందుకు ముందుకురావాలని కోరారు.
Tags:National Lok Adalat on July 11