May 2, 2026
Explore
ఈ నెల 7, 8న జిల్లా కలెక్టర్ల సదస్సు

ఈ నెల 7, 8న జిల్లా కలెక్టర్ల సదస్సు

May 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అమరావతిలో ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో మెరుగుదల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం.

Tags:District Collectors’ Conference on the 7th and 8th of this month.