శ్రీ సత్యసాయి ముచ్చట్లు:
తన రీల్స్ వైరల్ కావడం కోసం పెట్రోల్తో రీల్స్ చేసి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న శివకుమార్ అనే యువకుడు.
ప్రమాదవశాత్తు పెట్రోల్ ఒంటిపై పడి మంటలు చెలరేగడంతో, తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైన యువకుడు.
శ్రీ సత్యసాయి జిల్లా పోతలకుంటలో ఘటన.
Tags: Playing with Fire (and Petrol) for Social Media Views!