అమరావతిముచ్చట్లు:
నీట్ పీజీ అఖిల భారత కోటా (AIQ) కింద పీజీ వైద్య విద్య రెండో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నవంబర్ 17న సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నారు.అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags: NEET PG second round of counseling: Registration open until the 14th of this month