అమరావతిముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో పదో తరగతి సమ్మెటివ్-1 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ తొలిసారి ప్రత్యేక ఉపాధ్యాయులను పరిశీలకులుగా నియమించింది. వీరి పర్యవేక్షణలోనే మూల్యాంకనం, లీప్ యాప్లో మార్కుల నమోదు జరుగుతాయి. ఈ నెల 18 వరకు పరీక్షలు కొనసాగుతాయి. మొత్తం ప్రక్రియను నవంబరు 27 నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Tags: Observers for Class 10th Summative-1