May 2, 2026
Explore
జబల్‌పూర్ బోటు ప్రమాదం.

జబల్‌పూర్ బోటు ప్రమాదం.

May 2, 2026 | Andhra Pradesh

మధ్యప్రదేశ్‌ ముచ్చట్లు:

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనలో తల్లీబిడ్డ ఒకే లైఫ్ జాకెట్‌లో విగతజీవులుగా కనిపించారు.

బోటులోకి నీళ్లు చేరడం, ప్రమాదాన్ని పసిగట్టి తల్లి బిడ్డను కౌగిలించుకోవడం వంటి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, చివరి నిమిషం వరకు లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని వీడియో ద్వారా తెలుస్తోంది.

Tags: Jabalpur Boat Accident