రాజమండ్రి ముచ్చట్లు:
‘నేను ఎమ్మెల్సీని తెలుసా..?’ అంటూ జైలు అధికారులతో వాగ్వాదం.. ‘నా హోదా తెలియదా..?’ అంటూ అధికారులను బెదిరించే ప్రయత్నం.
తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని హల్‌చల్.
వైసీపీ హయాంలో, 2022లో జైల్లో ఉన్న సమయంలో పాత పరిచయాలతో సిబ్బందిపై అనంతబాబు రుబాబు.
కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవాలని చెప్పినా, మారని అనంతబాబు ప్రవర్తన.
Tags:YCP MLC Anantha Babu’s High-Handedness at Rajahmundry Central Jail!