పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎస్పీ మునస్వామయ్యవీధిలో ఆర్యవైశ్యభవనం నందు సోమవారం పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కె.బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాశీప్రసాద్, ప్రభాకర్‌రావు, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Potti Sreeramulu’s Birth Anniversary Celebrated Grandly