May 2, 2026
Explore
ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు

May 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎస్.జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత ఏప్రిల్ నెలలో ఏపీకి 3797 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 38% మేర ఆదాయవృద్ధి నమోదుచేసింది. ఎసీఎస్టీ సెటిల్మెం ట్ కు ముందు ఏపీ ఆదాయం 1602 కోట్లుగా ఉంది. సెటిల్మెంట్ తర్వాత ఏపీ ఆదాయం 2195 కోట్లు. ఎసీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత అన్ని రాష్ట్రాల ఆదాయం సగటున 40% పెరగ్గా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆలోపే ఉంది. ఏప్రిల్లో దేశవ్యాప్తంగా జీఎస్టీ స్థూలవసూళ్లు రూ.2,42,702కి చేరాయి. గత ఏడాది ఏప్రిల్తో తో పోలిస్తే ఇది 8.7% అధికం. రిఫండ్ల (31,793 కోట్లు) తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 2,10,909 కోట్లుగా తేలింది. గత ఏడాది కంటే ఇది 7.3% ఎక్కువ.

Tags: AP’s GST Revenue: Rs 3,797 Crore