అమరావతిముచ్చట్లు:
ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు విడుదల
అత్యధికంగా యూపీకి రూ.19,208 కోట్లు, బీహార్‌కు రూ.10,845 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
మొత్తం రూ.1,09,019 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
మూలధన, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ముందస్తుగా నిధులు విడుదల
Tags: Release of additional funds to states as their share of taxes