పుంగనూరుముచ్చట్లు:
మామిడి, టమోటా పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణపై రైతులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీవో మీటింగ్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉధ్యానవనశాఖాధికారి వరప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం పూత, పిందె ఉన్నందున, అలాగే టమోటా పంట సీజన్ కావడంతో రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించి, పంటలను అధిక దిగుబడి సాధించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
Tags:Awareness Seminar for Farmers on the 17th