పుంగనూరుముచ్చట్లు:
కార్మికులు అందరు ఐకమత్యంతో పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని పలు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, ట్రాన్స్కో కార్యాలయం, ఎన్‌టిఆర్ సర్కిల్, ఇందిరా సర్కిల్, తూర్పువెహోగసాల తదితర ప్రాంతాలలో మేడే జెండాలను ఎరుగవేసి సంబరాలు చేశారు. సీపీఐ, సీపీఎం తో పాటు పలు సంఘాల నాయకులు మేడే వేడుకల్లో పాల్గొన్నారు.
Tags: Workers must fight with unity.