July 30, 2026
Explore
న్యాయవాదిపై దాడి కేసులో ఇద్దరికి రిమాండ్‌

న్యాయవాదిపై దాడి కేసులో ఇద్దరికి రిమాండ్‌

July 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని కుమ్మరగుంటలో నివాసం ఉన్న న్యాయవాది గాయిత్రిపై దాడి చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సుబ్బరాయుడు గురువారం తెలిపారు. మంగళవారం రాత్రి శ్రీరాములు కుటుంబ సభ్యులైన మంజునాథ్‌, రమేష్‌ , తదితరులు గాయిత్రి ఇంటిలోనికి దూరి దాడి చేసి గాయపరిచారు. ఈ కేసులో నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి , కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరిని రిమాండ్‌కు పంపుతు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

Tags: Two remanded in lawyer assault case