పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని బోడినాయునిపల్లె చెరువులో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ గణేష్ గురువారం రాత్రి తెలిపారు. గ్రామానికి చెందిన మణికంఠ. సురేష్, వెంకటరెడ్డి లు పేకాట ఆడుతుండగా పట్టుకుని , వారి వద్ద నుంచి రూ.3200 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక స్కూటర్‌ను సీజ్ చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి , అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
Tags: Three gamblers arrested