పుంగనూరుముచ్చట్లు:
పట్టణ పోలీస్‌స్టేషన్‌ను మదనపల్లె నూతన డిఎస్పీ బుచ్చిరాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. బాధితులకు సత్వరన్యాయం అందించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎవరు నిర్లక్ష, వహించరాదని ఆదేశించారు. ఈయన వెంట సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ , సిబ్బంది పాల్గొన్నారు.
Tags: DSP inspected the police station.