అమరావతిముచ్చట్లు:
- విమానాల్లో వాడే ఇంధనం ఏటీఎఫ్ ధరలు భారీగా పెరుగుతుండడంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రతి రోజూ 100 విమానాలను తక్కువగా నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ మార్గాల్లో ఈ కోత ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. పెరిగిన ఖర్చులను అదుపుచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు చమురు కంపెనీలు ఈరోజు ఏటీఎఫ్ ధరలను 5 శాతం పెంచాయి.
Tags: Rising ATF Prices: Air India Takes Key Decision