అమరావతిముచ్చట్లు:
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..!
తొలి దశలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించిన బాలకృష్ణ.
తుళ్లూరు సమీపంలో 21 ఎకరాల్లో, సుమారు రూ.750 కోట్ల వ్యయంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం.
Tags: MLA Nandamuri Balakrishna Launches Hospital Construction Works!