October 31, 2026
Explore
నేటితో ముగియనున్న తితిదే పాలకమండలి పదవీకాలం

నేటితో ముగియనున్న తితిదే పాలకమండలి పదవీకాలం

October 31, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తితిదే ధర్మకర్తల మండలి పదవీకాలం నేటితో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 1 నుంచి రెండు సంవత్సరాల కాలపరిమితితో చైర్మన్, 26 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టారు.

Tags:TTD Board’s term to conclude today