తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కార్పొరేటర్ సీటు కోసం రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణ..
47వ డివిజన్‌లో నామినేషన్ వేసినా బి-ఫామ్ ఇవ్వలేదని ఆగ్రహం..
హవాయి చెప్పులు వేసుకున్న వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తామన్నారు పవన్ కళ్యాణ్..
ఈరోజు తిరుపతిలో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారు..
తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు నాశనమైపోతాడు..
తిరుపతిలో మొదట జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కార్యాలయం ప్రారంభించింది నేనే..
పవన్ కళ్యాణ్ నా చావును చూసేందుకైనా తిరుపతికి వస్తారని అనుకుంటున్నా..
Tags;Tirupati Jana Sena leader Rajesh Achari attempts suicide at night