May 1, 2026
Explore
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్..!

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్..!

May 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం’ సందర్భంగా, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్..!

దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే ప్రధాన ఆధారం అని మంత్రి వ్యాఖ్య.. సమాజ పురోగతికి కార్మికుల పాత్ర అపారమని స్పష్టం.

కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ.

అన్ని రంగాల కార్మికులకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్ష.

కార్మిక కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్.

Tags; Minister Vasamsetti Subhash conveyed his best wishes!