May 1, 2026
Explore
నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ నిర్వహణకు స్థలాల పరిశీలన..!

నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ నిర్వహణకు స్థలాల పరిశీలన..!

May 1, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ‘టీడీపీ మహానాడు’ నిర్వహణకు స్థలాలను పరిశీలిస్తున్నాం.

రాజుపాలెం సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్, బొడ్డువారిపాలెం వద్ద 110 ఎకరాల స్థలాలను.. నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా స్థలాలను పరిశీలిస్తాం.

పార్టీ కేంద్ర టీం మరొకసారి పరిశీలించి అన్నిటికీ అనువైన స్థలాన్ని ఫైనల్ చేస్తారు.

: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Tags; Inspection of sites for organizing the Telugu Desam Party’s ‘Mahanadu’ in Nellore!