గుంటూరు ముచ్చట్లు:
మాజీ సీఎం వైఎస్ జగన్ అప్పటి CPRO పూడి శ్రీహరికి గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు..!
వైద్య పరీక్షల అనంతరం పూడి శ్రీహరిని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.
సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో పూడి శ్రీహరిని అరెస్టు చేసిన పోలీసులు.
Tags: Medical tests conducted on Srihari at Guntur GGH.