పుంగనూరు ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా,పుంగనూరు కీ.శే. కన్నమ్మ & అగస్తీ కుమారుడు , ధోబికాలని వాస్తవ్యులు సైనిగుంట్ల.శోభారాణి, గంగాధర్ , అన్న అయిన కీ.శే. సైనిగుంట్ల.శ్రీనివాస్ జ్ఞాపకార్థం కాలనీ లోని శ్రీ వినాయక స్వామికి”” ముఖ వచనం “” ను బహుకరించారు.

Tags: Sobharani Gangadhar presented the Mukha Vachanam (facial adornment) of the deity to the Sri Varasiddhi Vinayaka Swamy Temple.