అమరావతిముచ్చట్లు:
ప్రతి శ్రామికుడికి గౌరవం ఇవ్వడం మన కర్తవ్యం.. శ్రామికుల హక్కులను గుర్తించే చరిత్రాత్మక దినోత్సవం ‘మే డే’.
కార్మికులు, కర్షకులు కలిసి నడిస్తేనే దేశం ప్రగతి పథంలో వెళ్తుంది.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తరఫున ప్రణాళికాబద్ధంగా ఆలోచించి.. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్నాం.
Tags: CM Chandrababu extends greetings to workers on the occasion of May Day!