April 30, 2026
Explore
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడులు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడులు

April 30, 2026 | Andhra Pradesh

సంగారెడ్డి ముచ్చట్లు:

➤ రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి

➤ ఇంటి పన్ను విషయంలో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు

➤ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి బిల్ కలెక్టర్‌ను ట్రాప్ చేసిన ఏసీబీ

➤ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

➤ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు

➤ అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సూచన

Tags: ACB officials conduct raids in Sadasivapet Municipality, Sangareddy District.