April 30, 2026
Explore
రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

రూ.10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

April 30, 2026 | Andhra Pradesh

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అటవీ ప్రాంతంలోని వెంకటాపురంలో రైతు నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన బానోత్ నరేష్ అనే ఫారెస్ట్ బీట్ అధికారి

తనకు ఉన్న ఐదెకరాల పోడు భూమిని సాగు చేసుకునేందుకు అడ్డు పడకుండా రైతు నుంచి రూ.10,000 లంచం డిమాండ్

బాధితుడి ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Tags: Official Caught by ACB While Accepting a Bribe of Rs 10,000