November 10, 2026
Explore
కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక

కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక

November 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌లో జరిగిన జిల్లాస్థాయి అండర్‌-17 కబడ్డీ విభాగంలో పూజగానిపల్లె పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థి రాధ ప్రత్యేక ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం బాలసుబ్రమణ్యం తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థినిని అభినందించారు.

Tags: Selection of a student for kabaddi competitions