అమరావతిముచ్చట్లు:
డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పథకం కింద నిధులు విడుదల చేసిన కేంద్రం.. కేంద్రం నిధులు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడి.. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి నిధులు ఉపయుక్తమన్న పెమ్మసాని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
Tags: Centre Releases Rs 207.03 Crore to the State