ఉత్తర్‌ప్రదేశ్ ముచ్చట్లు:
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ.
2027 జనవరి ప్రథమ లేదా ద్వితీయార్థంలో ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం.
2027 ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు.
ఈ 5 రాష్ట్రాల్లో సర్ (S.I.R) ప్రక్రియ, EVMల తనిఖీలు వేగవంతం చేసిన ఈసీ.
Tags:Election Commission of India gears up for elections in 5 states!