April 30, 2026
Explore
మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

మోడల్‌స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

April 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని అడవినాథునికుంటలో గల మోడల్‌స్కూల్‌లో పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గురువారం ప్రిన్సిపాల్‌ రమ తెలిపిన మేరకు నాగసాయిరెడ్డి 584 మార్కులు, మోయిన్‌తాజ్‌ 577, హేమసాత్విక్‌ 556 మార్కులు సాధించారు. 86 శాతం ఫలితాలు సాధించినట్లు ఆమె తెలిపారు.

Tags: The Talent of Model School Students