April 30, 2026
Explore
శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు

శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు

April 30, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని గూడూరుపల్లెలో వెలసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జయంతి వేడుకలు నిర్వహించారు. గురువారం స్వామివారి జయంతి వేడుకలను మండలంలోని ఏడూరులో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోను నిర్వహించారు. ఈ సందర్భంగా హ్గమాలు నిర్వహించి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Sri Lakshmi Narasimha Swamy Jayanthi Celebrations