April 30, 2026
Explore
జడ్జిల బదిలీకి సంబంధించిన వివరాలు

జడ్జిల బదిలీకి సంబంధించిన వివరాలు

April 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది సివిల్ జడ్జిల బదిలీకి సంబంధించిన వివరాలు:

రాష్ట్రవ్యాప్తంగా 40 మంది సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) బదిలీ అయ్యారు.

రిజిస్ట్రార్ విజిలెన్స్ ఈ బదిలీ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేశారు.

బదిలీ అయిన జడ్జిలు మే 11వ తేదీ లోపు కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.

Tags: Details regarding the transfer of judges