April 29, 2026
Explore
శాంతిభద్రతల విషయంలో రాజీపడద్దు•

శాంతిభద్రతల విషయంలో రాజీపడద్దు•

April 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

శాంతిభద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని డిఐజి కోయప్రవీన్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి , డిఎస్పీ పావని తో కలసి డిఐజి స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులను, పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి వట్లాడుత మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. సోషల్‌మీడి••లో మహిళల గురించి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్‌కు వచ్చే వారి పట్ల సానుకలంగా స్పందించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ పర్యటనలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ , సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Do not compromise on law and order.