April 29, 2026
Explore
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తిమృతి

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తిమృతి

April 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మగాండ్లపల్లి పంచాయతీ, ఏడూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త సుధాకర్ (30) ప్రమాదవశాత్తు ఈరోజు 29/04/2026 విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది, ఏడూరూ గ్రామ ప్రజలు అంత గంగ పండుగా జరుపుకుంటున్న నేపద్యంలో ఈ విషాదం జరగడం అత్యంత బాధాకరం , కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలనే శక్తినీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాము.

Tags: Man dies after suffering electric shock.