పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఆర్టీసి డిపో సమీపంలో శ్రీమాణిక్యవరదరాజస్వామి వారి ఎద్దుల పరుష బుధవారం ప్రారంభమైంది. ప్రతియేటా స్వామివారి ఉత్సవాలకు పరుష నిర్వహించడం ఆనవాయితీ. నాలుగు వారాల పాటు జరిగే ఎద్దుల పరుష మేనెల 21 వరకు నిర్వహించనున్నట్లు డిసి ఏకాంబరం తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక ర్ఖా•ల నుంచి పరుషకు పశువులు, రైతులు రావడంతో మంచినీరు, గడ్డితో పాటు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామన్నారు.
Tags: The Bulls’ Rough Start