April 29, 2026
Explore
30న విజిలెన్స్ కమిటి సమావేశం

30న విజిలెన్స్ కమిటి సమావేశం

April 29, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని తహశీల్ధార్‌ కార్యాలయంలో గురువారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్‌ మానటరింగ్‌ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్‌ రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో ప్రజాప్రతినిదులు, సభ్యులు , అన్నిశాఖల అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

Tags: Vigilance Committee Meeting on the 30th