అన్నమయ్య ముచ్చట్లు:
తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలో రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు
వీకోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి ఎన్కౌంటర్ చేయాలంటూ నిరసన ర్యాలీ
నిరసన ర్యాలీ అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన తంబళ్లపల్లె నియోజకవర్గ జర్నలిస్టులు
జర్నలిస్టులకు మద్దతుగా నిరసనర్యాలీ చేపట్టిన తంబళ్లపల్లె నియోజకవర్గ, కూటమి నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ,బాస్ నాయకులు ,కమ్యూనిస్టు పార్టీ నాయకులు,ప్రజా సంఘాల
Tags: Journalists stage a sit-in on the road in B. Kothakota town.