పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామికి శనివారం ఆలయ అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. ముందుగా శని భగవానునికి వివిధ రకాల సుంగంధ ద్రవ్యాలతో , గోక్షీరంతో అభిషేకం , దీపనైవేద్యాలు సమర్పించారు. శనేశ్వరస్వామి వారిని విశేషంగా అలంకరించిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
Tags: Special prayers to Sri Saneswara Swamy