మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె ఆర్టీసీ బస్టాండులో శనివారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న మహిళ వద్ద నుంచి జేబు దొంగలు నగదు బ్యాగ్ చోరీ చేశారు. బాదితురాలు తంబళ్లపల్లె మండలం కోటకొండకు చెందిన మహిళా గుర్తించారు. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Woman’s cash bag stolen at RTC bus stand