విశాఖ ముచ్చట్లు:
పాండ్రంగిలో తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి అప్పల నరసింహరాజు.
భీమిలి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అప్పల నరసింహరాజు.
ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అప్పల నరసింహరాజు.
Tags: Former Minister and Senior Leader Appala Narasimharaju Passes Away!