April 29, 2026
Explore
ఈ ఉగ్రవాదిని ఎంకౌంటర్ చేయండి…

ఈ ఉగ్రవాదిని ఎంకౌంటర్ చేయండి…

April 29, 2026 | Andhra Pradesh

వి. కోట ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వెంకటగిరి కోట ( వి. కోట ) లో మంగళవారం తెల్లవారు జామున వాకింగ్ చేస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టార్ జగన్మోహన్ రెడ్డి ని ఉగ్రవాది & రౌడీషిటర్ & 30 కేషులు ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ అయినా “షేక్ తమిమ్ ” మూడు రోజులు క్రితం జైలు నుండి విడుదల అయి, పథకం ప్రకారం తమిమ్ మరియు తన భామర్ది లు బైక్ పై వచ్చి అతి కిరతకంగా కత్తులతో రిపోర్టార్ ను నరికి హత్య చేసేరు.
పోస్టుమార్టం లో మృతుడు రిపోర్టార్ కు 17 కత్తి పోట్లు ఉన్నాయన్నారు.

చిత్తూరు జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ తుషార్ డుడి, ఐపీస్, రిపోర్టార్ హత్య జరిగిన విషయం తెలుసుకొని వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఆయుదు పోలీస్ బృందలను, కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు జిల్లా, మదనపల్లి జిల్లా, కడప జిల్లా లలో హంతకులను గాలిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి రిపోర్టార్ జగన్మోహన్ రెడ్డి హత్య కు కారణాలు…. ✍️

1) ఎర్రచందనం స్మగిలింగ్ యొక్క వార్తలు.

2) భకబ్జాలు యొక్క వార్తలు.

3) గంజాయి, డ్రగ్స్ మరియు రాజకీయ కక్షలు ఉండటం వలన వార్తలు వ్రాసిందానికి, అవినీతి పరులు “ఉగ్రవాది షేక్ తమిమ్ ” కు సుపారీ ఇచ్చి రిపోర్టార్ ను హత్య చేపించి ఉంటారా అని …..????

చిత్తూరు జిల్లా ఏస్పీ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.
హంతకులను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఏస్పీ హామీ ఇచ్చారు.

Tags: Eliminate this terrorist